News and Entertainment

ఫ్రీగా అందాలు చూపిచ్చేస్తా అంటున్న రేజీనా



మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది కానీ చేతిలో ఒక్కటంటే ఒక్క పెర్ఫెక్ట్ సినిమా లేకుండా కాలం గడుపుతోంది హీరోయిన్ రేజీనా . వరుణ్ తేజ్ - శ్రీను విట్ల సినిమా లో ఆమెనే హీరోయిన్ గా మొదట అనుకున్నారు కానీ హేబా పటేల్ ఆ అవకాశం ఎత్తుకుని పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా హేబ్బా ని తీసే సమస్య లేదు అని గాసిప్ లు ఒస్తున్నాయి. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రేజీనా మంచి సినిమా దొరికితే రెమ్యునరేషన్ కూడా లేకుండా నటిస్తా అని మాట ఇచ్చింది అని దాంతో కృష్ణ వంశీ ఒక సినిమాలో సూపర్ రోల్ ఇవ్వబోతున్నాడు అని అంటున్నారు. 


సందీప్ కిషన్ తో నక్షత్రం అనే సినిమా కృష్ణ వంశీ ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం కోసం రెజీనా తెగ ప్రయత్నిస్తోందని వినికిడి. ఆఖరికి జస్ట్ ఖర్చులుగా అయిదులక్షలు ఇస్తే చాలు, సినిమాలో చేస్తా అని కృష్ణవంశీకి ఆఫర్ ఇచ్చినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కృష్ణ వంశీ కి హీరోయిన్ లని బాగా చూపిస్తాడు అనే పేరు కూడా ఉంది సో ఇలాంటి సినిమాలో ఫ్రీ గా చేసి అందాలు ఆరబోసి ప్రొడ్యూసర్ లని ఫ్లాట్ చెయ్యడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
loading...