News and Entertainment

ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నష్టాలు


మనిషి జీవితంలో శృంగారం చాలా అవసరం. సృష్టి మనుగడ సాధించాలంటే శృంగారం తప్పని సరి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భార్య భర్త లేదా ప్రేమికుల మధ్య ప్రేమను మరింత పెంచేందుకు, అన్యోన్యతను పెంచేందుకు శృంగారం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శృంగారంతో స్వర్గంను చూడవచ్చు. భాగస్వామ్యులు ఇద్దరు కూడా రతిని ఆనందించి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే ఏదైనా కూడా అతి ప్రమాదం అంటారు. అలాగే శృంగారం కూడా అతి అనేది చాలా ప్రమాదం. ఆ మద్య అతిగా శృంగారం చేసిన యువతి మరణించినట్లుగా మీడియాలో కూడా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.
loading...