News and Entertainment

దిష్టి మంత్రం గురించి ఆశ్చర్యపరిచే విశేషాలు



పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా..అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు ..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది  అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత  తేరుకోగానే..దిష్టిమంత్రం పనిచేసిందని తెగ ఆనందపడిపోతుంది అమ్మ….అయితే ఇప్పుడు దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.


loading...