News and Entertainment

మీ ఇంట్లో దెయ్యాలున్నాయేమో తెలుసుకోండి ఇలా!!


దెయ్యాలు ఉన్నాయని కొందరు గట్టిగా నమ్ముతారు… ఇంకొందరు అలాంటివి ఉండవని కొట్టిపారేస్తారు. నమ్మని వారు ఇది చదవకపోవడమే మంచిది. చీకటి లేనిదే వెలుగుకి విలువ లేదు, చెడు లేనిదే మంచికీ విలువ లేదు… అలాగే దెయ్యాలు లేనివే దేవునికి కూడా విలువ లేదు….. ఇవి నమ్మడానికి కష్టంగా ఉన్న… ఇవే జీవిత సత్యాలు అంటారు కొందరు. ప్రపంచంలో ఎంతో మంది వారి జీవితంలో దెయ్యాలను చూసుంటారు. ఒకవేళ ప్రత్యక్షంగా వారి కళ్ళతో చూడకపోయినా…. వాటి వల్ల చెడు ప్రభావం ఎలా ఉంటుందో అనుభవించి ఉంటారు. దేయ్యాలలో అనేక రకాలు ఉంటాయని అంటున్నారు పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ వారు.

వీటిలో చనిపోయిన తరువాత దెయ్యాలుగా మారిన వారు కూడా ఉంటారని పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ వారి గట్టి నమ్మకం. అస్సలు దెయ్యాలు అనేవి ఉన్నాయా లేదా అనే దాని గురించి ఆలోచించడం కన్నా… అసలివి మన ఇంట్లో ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ 8 స్టెప్స్ పాటించండి: హెచ్చరిక: గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణి స్త్రీలు లేదా ఇంకేదైన సమస్యలతో బాధపడుతున్నవారు వీటికి దూరంగా ఉండడం మంచిది.

loading...