News and Entertainment

ప్రాణం ఎక్కడ నుండి ఉద్బవిస్తుంది ?



భారత దేశం నలుమూలల నుండి జ్ఞానాన్వేషణ కై భయలు దేరిన’ 6′ గురు పిప్పలాద మహర్షి అందుకు తగిన వాడని తలచి , ఆయనను ఆరు ప్రశ్నలు అడుగుతారు . ఆ ఆరు ప్రశ్నలకు జవాబులుగా ప్రశ్నోపనిషత్ రూపొందింది .

ఆరు అద్యాయాలుగా పేర్కొనబడినాయి . ఈ ఉపనిషత్ లో 67 మంత్రాలు ఉన్నాయి . అశ్వలుని కుమారుడైన కౌసల్యుడు పిప్పలాద మహర్షిని ఇలా ప్రశ్నించాడు.” మహర్షి ప్రాణం ఎక్కడ నుండి జన్మించినది ? ఏధంగా శరీరంలో ప్రవేశిస్తుంది ? శరీరంలో ఎలా నెలకొని ఉంటుంది? ఎందు చేత నిష్క్రమిస్తుంది?

కఠిన ప్రశ్నలు అడుగుతున్నావు అయినను నీవు అభిలాషగల్గిన వాడివి కావునా నేను జవాబిస్తాను విను అని చెప్పానారంభిస్తాడు పిప్పలాదుడు .మొదట ఎక్కడ నుండి ప్రాణం ఉద్భవిస్తుంది ?
loading...