News and Entertainment

కలియుగాంతం తర్వాత ప్రపంచం ఎలా ఉండబోతోంది


హిందూ గ్రంథాల ప్రకారం భూమి అంతరించేది కలియుగంలో అని తెలుస్తోంది. అలాగే కలియుగాంతం సమయంలో.. మనుషుల ప్రవర్తన, మనుషుల ఆలోచనలు, మనుషుల పనితీరు చాలా అసహ్యంగా ఉంటుందని, చెడు కార్యాలకే ఎక్కువ మొగ్గుచూపుతారని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే దీనికి పక్కాగా ఎలాంటి శాస్త్రీయ కారణాలు కనిపించడం లేదు.

కానీ హిందూ పురాణాల ప్రకారం.. నాలుగు యుగాలున్నాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. భగవత్ గీత ప్రకారం సత్యయుగంలో మనుషులు ఎలాంటి తప్పులు చేయకుండా.. నిజాయితీగా ఉంటారు. త్రేతాయుగంలో కొంతకాలంలో డబ్బు సంపాదించాలనే కాంక్ష మనుషుల్లో ఎక్కువ అవుతుంది. వంచన, వ్యతిరేక భావం, చెడు పనులు చేస్తారు.

ద్వాపర యుగం వచ్చే సరికి.. మనుషుల్లో చాలా మంది చెడు పనులకు అలవాటు పడిపోతారు. కలియుగంలో మనుషులు ఉన్నతస్థానానికి చేరుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తారు. అడ్డదారులు తొక్కుతారు. వయసు, ఎత్తు, బలం, జ్ఞానం, ఆకర్షణ వంటివన్నీ రానురాను కలియుగంలో తగ్గిపోతాయి. అసలు కలియుగం ఎలా అంతమవుతుంది ? ఎవరి చేతుల్లో కలియుగం అంతం అవుతుంది ? మనుషులు కలియుగాంతంలో చనిపోయే ముందు ఏం గుర్తిస్తారు ? కలియుగాంతం తర్వాత మరో ప్రపంచం ఉద్భవిస్తుందా ? అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే... ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయండి..

loading...