News and Entertainment

చైనా న్యూమరాలజీ ప్రకారం మీ జాతకాన్ని మీరే తెలుసుకోండిలా


మీరు జ్యోతిష్యాన్ని నమ్ముతారా.. ? పోనీ రాశులు?  తిధులు, నక్షత్రాలూ…?  ఇవన్నీ పక్కన పెట్టండి…. లాస్ట్ కి న్యూమరాలజీనైనా నమ్ముతారా… నమ్మితే కింద మీ జాతకాన్ని చూసుకోండి, నమ్మకపోయిన కింద ఉన్న మీ జాతకాన్ని చూసుకొని ఇలాగే జరిగిందా..? లేదా…? అని ఓ సారి మీ జ్ఞాపకాలను నెమరేసుకోండి. ఇప్పుడు చాలామంది చైనా న్యూమరాలజీని ఫాలో అవుతున్నారు. ఓ సారి మీరు కూడా  ట్రై చేయండి, మన పేరు ఆధారం చేసుకొని మన వ్యక్తిత్వం, మన ఆలోచనల విధానాన్ని   ఈ అంకెల ద్వారా  అంచనావేసి చెబుతారట. ( షరతులు వర్తిస్తాయ్).

ఉదాహరణకు:

అనిల్ (ANIL) అనే వ్యక్తి   పేరును ఉపయోగించి అతడి వ్యక్తిత్వం ఎలాంటిదో న్యూమరాలజీ ప్రకారం పరీక్ష చేద్దాం.



A=1, N=5, I=1,  L=3 . వీటి మొత్తం కలపండి.  1+5+1+3=10.

మీకు  మొత్తం రెండంకెల సంఖ్య వస్తే వాటిని రెండుగా వేరు చేసి కలపండి.   10= 1+0= 1. ఇప్పుడు ‘1’ అంకె ప్రకారం ఎలా ఉందో టెస్ట్ చేద్దాం.


NEXT>>

లేటెస్ట్ అప్డేట్స్ కోసం FB పేజ్ లైక్ చేయండి



loading...