News and Entertainment

అక్కడ ముద్దాడితే మహిళలు కామంతో రగిలిపోతారు


స్త్రీలను రతిక్రియకు సిద్ధం చేయడం చాలా సులభమని, దానికి కొన్ని కిటుకులు ఉన్నాయని ప్రాచీన కామశాస్త్రజ్ఞులు చెబుతున్నారు. కోర్కెను కలిగించే స్థానాల్లో ముద్దు పెడితే వారు మూడ్లోకి వచ్చేస్తారని అంటున్నారు. ఇందులో స్త్రీలోని కళా స్థానాలు ముఖ్యమని పేర్కొన్నారు. కళా స్థానాలంటే సెక్స్ సమయానికి ముందు స్త్రీలో మదన ఉద్రేకాన్ని ముద్దుల ద్వారా కలిగించే స్థానాలన్నమాట. ఆ భాగాలపై పురుషుడు సున్నితంగా ముద్దులు ఇస్తుంటే స్త్రీ మదన తాపంతో సెక్స్ కోసం తపిస్తుంది. అవేంటో చూద్దాం..
ఈ 8 స్త్రీలో ముద్దాడే ముఖ్యమైన ప్రదేశాలు. వీటితో పాటు స్త్రీలో బాహుమూలలు, తొడలు, నాభీ భాగాలు కూడా ముద్దాడదగిన ప్రదేశాలేనని కామ శాస్త్రజ్ఞులు చెప్పారు. కనుక ఈ 11 స్థానాలను కళా స్థానాలని కామ శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు.

loading...