News and Entertainment

కిచెన్ సెక్స్ తో రెచ్చిపోండిలా



కడుపు నిండా రుచికరమైన తిండి పెడితే పురుషుడు అదిరిపోతాడని అంటారు. అందుకు ఘుమఘుమలాడే వంటకాలతోనే సరిపెట్టకుండా అతని హృదయాన్ని దోచుకుని మీ ఒళ్లోకి తెచ్చుకునే పని కూడా చేయవచ్చు. ఇద్దరు కలిసి వంటింట్లో చొరబడి చిలిపిచేష్టలతో, శృంగారాన్ని పండిస్తూ వంటలు చేసుకోవచ్చు. జిహ్వ రుచితో పాటు శృంగారక్రీడతో మనసూ ఉర్రూతలుగించేలా వ్యవహరించవచ్చు.

పురుషుడు సాధారణంగా రెండు విషయాల చుట్టే తిరుగుతాయని అంటారు. ఒకటి - తిండి, రెండోది - సెక్స్. ఈ రెండింటిని కలిపి మీ పురుషుడికి అందిస్తే ఆ మజా ఎలా ఉంటుందో మరోసారి చూడవచ్చు. మీ పురుషుడికి రుచికరమైన వంటకాలు చేయడానికి వంటగదిలో కూరుకుపోవాల్సిన అవసరం లేదు.

మీ వంటకాల తయారీని ఉల్లాసంగా, సెక్సీగా మలుచుకోవచ్చు. బుజ్జగించి, రెచ్చగొట్టి మీరు అతన్ని వంటగదిలోకి లాగవచ్చు. వంటలు చేయడంతో పాటు సెక్సీగా రతిక్రీడను పండించవచ్చు.


loading...