News and Entertainment

ఈ సమస్యకి మీరైతే ఏ సమాధానం ఇస్తారు


ప్రశ్న:

ఓ అతనికి ముగ్గురు కొడుకులు..అతని దగ్గర 17 ఏనుగులు ఉన్నాయి. పెద్దవాడికి  మొత్తంలో సగం, రెండవ వాడికి మొత్తంలో మూడవ వంతు, మూడవ వాడికి రెండవ వాడిలో మూడవ వంతు వచ్చేటట్టు పంచాలి.ఏనుగును చంపడం కుదరదు

తెనాలి రామలింగడి సమాధానం:

మీ మద్య వచ్చిన తగాదాను పరిష్కరించడానికి నా అవసరం లేదు..రాజు గారి ఎనుగే వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చెబుతుంది మీకు సమ్మతమేనా అని ముగ్గురు యువకులను అడిగాడు తెనాలి రామలింగ కవి. అందరూ దానికి ఆశ్చర్యపోతూనే సరే అని తలూపారు. ఇప్పుడు 17 ఏనుగులను పంచడానికి రాజు గారి ఏనుగు వచ్చింది. అంటే ఇప్పుడు మొత్తం 18 ఏనుగులు…


  • మొదటి వాడికి మొత్తంలో సగం= 18/2= 9.
  • రెండవ వాడికి మొత్తంలో  మూడవ వంతు =18/3=6.
  • మూడవ వాడికి రెండవ వాడిలో మూడవ వంతు=6/3=2.


మొత్తంగా 9+6+2=17 ఈ…. 17 ఏనుగులను పంచిన రాజు గారి ఏనుగు వచ్చిన దారిన వెళ్లిపోయింది. సమస్య తీరిపోయింది.

loading...