News and Entertainment

ఒక్క ట్రైలర్ లోనే అన్ని బూతు సీన్లా?


ఈ మద్య కాలంలో బాలీవుడ్ లో విపరీతంగా అడల్ట్ కాంటెంట్ చిత్రాలు వస్తున్నాయి. వాస్తవానికి ఇలాంటి చిత్రాలకే ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. సంవత్సరంలో పెద్ద హీరోల సినిమాలు ఒకటీ రెండు విడుదల కాగా మిగతవాన్నీ అడల్ట్ కాంటెంట్ ఉన్న చిత్రాలే విడుదల అవుతున్నాయి. ఆ సినిమాలు కూడా పెద్ద సినిమా రేంజ్ లో వసూళ్లు రాబడుతున్నాయి. చిన్న పాటి స్టోరీ లైన్..కాస్త థ్రిల్లింగ్ సన్నివేశాలు మద్యలో విపరీతమైన లిప్ లాక్ సీన్లు, బెడ్ రూమ్, బాత్ రూమ్ సీన్ల తో మమా అనిపిస్తున్నారు. ఇలాంటి చిత్రాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు, మోడల్స్ క్యూ కడుతున్నారు. ఇలాంటి శృంగార భరిత చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

తాజాగా తాజాగా బాలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫీవర్ సంబంధించి దాదాపు 3 నిమిషాల నిడివిగల ట్రైలర్ ని యూనిట్ రిలీజ్ చేసింది.  ఈ సినిమాలో కూడా  లిప్ లాక్ లు ఎక్కువగా వుండడంతో సినిమా పై అప్పుడు అంచనాలు పెరిగిపోతున్నాయి. ట్రైలర్ ఎంతగా ఆకట్టుకుంటే అంతగా హిట్ అవుతుందని ప్రస్తుతం నమ్ముతున్నారు. ఇలా ట్రైలర్ లోని బరితెగింపు సీన్స్ ఎక్కువ పెడుతూ యూత్ ని బాగా ఎట్రాక్షన్ చేసుకుంటున్నారు.


రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటలను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కిస్తున్న ఫిల్మ్ ఇది. ఈ వీడియోకి సినీ లవర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది. రాజీవ్ ఝవేరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో లొకేషన్స్, ఇన్సిడెంట్స్ సూపర్బ్ అని అంటున్నారు. ఇందులోనూ చాలావరకు నటీనటులు కొత్తవారే. వచ్చేనెల 22న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.


loading...