News and Entertainment

రాత్రి 12 గంటల సమయంలో అమ్మాయి రూమ్ లో కనిపించిన లెటర్ : వైట్ కలర్ ప్యాంటీ, బ్లాక్ కలర్ బ్రా వేసుకున్నావు నీ నగ్న వీడియో నాదగ్గరుంది


ఓ అపార్ట్ మెంట్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో ఓ ఫ్యామిలీ నివాసం ఉంటుంది.  ఆ ఫ్లాట్ లో ఉండేది..తల్లి, తండ్రి..ఓ అమ్మాయి.  రాత్రి 12 గంటల సమయంలో అమ్మాయి బెడ్ రూమ్ లోని కిటికీ దగ్గర చప్పుడైంది… ఏంటో చూద్దామని లేచి చూసే లోపు…. ఇద్దరు యువకులు  వాళ్లు రాసిన చిట్టీని అక్కడ పడేశారు….భయటికి రా..అంటూ సైగ చేశారు.  మొదట వారు రాసిన చిట్టీలో వాళ్ల ఫోన్ నెంబర్లు రాశారేమో అనుకుందా అమ్మాయి….కానీ చిట్టీ తీసి చదివి షాక్ కు గురయ్యింది…… అందులో ఇలా రాసుంది. ” నీ నగ్న వీడియో నాదగ్గరుంది, వెంటనే ఓ సారి బయటికి వచ్చి నన్ను కలువు…. నీవు వైట్ కలర్ ప్యాంటీ, బ్లాక్ కలర్ బ్రా వేసుకున్నావు”  అని రాసి ఉంది.