News and Entertainment

చేతబడుల్లో నిమ్మకాయల్నేఎందుకు ఉపయోగిస్తారు?


ప్రేమ, మరియూ యుద్ధంలో ఏది చేసినా కరక్టే(ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్) అనే నానుడి ఉంది కదా.ఇది కేవలం నానుడి మాత్రమే కాదు.ఈ మాట ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేసే అనాగరిక చర్యల పుట్టుకకి ఈ నానుడి కారణం. కొంతమంది వ్యక్తిగత లేదా వృత్తిగత జీవితాల్లో కొంతమంది వల్ల లేదా కొన్ని ఇతర కారణాల వల్ల ఒడిదుడుకులు ఎదురైనప్ప్పుడు దానిని అధిగమించడానికి చేసే చేతబడి లాంటి కొన్ని చర్యలు అవి చేయబడ్డవారి మీద తీవ్ర పరిణామాలని కలుగచేస్తాయి,ఒక్కోసారి వారి మరణానికి కూడా కారణమవుతాయి.



తమ శత్రువులని తుదముట్టించడానికి లేదా వారికి హాని కలుగచేయటానికి కొంతమంది చెడు శక్తుల సహాయం తీసుకుంటారు.చాలా మంది చేతబడిని నమ్మరు కానీ దాని పరిణామము మాత్రం మన చుట్టూ ఉన్న చాలా మంది అనుభవించినవారే. అసలు తెలుసుకోగలిగితే ఈ చేతబడులవల్ల మీకు దగ్గరి వారు లేదా మీరు ప్రేమించేవారు ఎలా బాధ పడ్డారో అనేక కధలుంటాయి.

loading...