News and Entertainment

దెయ్యాల గురించి ఈ విషయాలు చెప్పి చనిపోయాడు!!


ఇటీవల లాస్ ఏంజిల్స్ లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల కుర్రాడు తన ఉద్యోగం నుండి తిరిగి వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని అక్కడ ఉన్నవారు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే…. జేసన్ అనే కుర్రాడు తన ఉద్యోగం అయిపోయాక రోజు రాత్రి 7:30 సమయంలో ఇంటికి తిరిగి వస్తాడు. తనతో పాటు ఓ అమ్మాయి సహజీవనం చేస్తుంది. వీరి ఇల్లు నగరానికి కొద్దిగా దూరంలో ఉండేది. రోజులాగే జూలై 13న ఇంటికి తిరిగి వస్తుండగా వారి సందు చివర కుప్పకూలిపోయాడు. వీరి ఇంటి వద్ద జన సంచారం ఎక్కువగా ఉండకపోవడంతో… చాలా సేపటి వరకు ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. దాదాపు రాత్రి 10:30 సమయానికి అతని గర్ల్ ఫ్రెండ్ జేసన్ ను వెతుక్కుంటూ రోడ్డు పైకి రాగా స్పృహ కోల్పోయిన స్థితిలో అతను కనిపించాడు.


అక్కడ కొందరిని సహాయం కోరి జేసన్ ను ఇంటికి తీసుకువచ్చింది. వెంటనే డాక్టర్ ను పిలిపించారు. ఓ 15 నిమిషాల తరువాత జేసన్ స్పృహలోకి వచ్చాడు. కాని ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అది జేసన్ గొంతు కాదని అతని గర్ల్ ఫ్రెండ్ చెప్పింది. అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. జేసన్ లో ఏదో ఆత్మ ప్రవేశించిందని అందరూ భావించారు. వెంటనే చర్చి ఫాదర్ ను పిలిపించారు. జేసన్ తనలో ఉన్న ఆత్మతో పోరాడుతున్నట్టు అనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చివరికి కొన్ని మాటలు చెప్పి చనిపోయాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం!!
loading...