News and Entertainment

5 రోజులు ఈ జ్యూస్ తాగితే ఎలాంటి వారి పోట్టైనా తగ్గిపోవాల్సిందే...!


మీరు మీ బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా.? అయితే ఈ ఆర్టికల్ లోని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు. మనలో చాలామంది పొద్దున్నే లేచి బరువు తగ్గడం కోసమని నిమ్మకాయ రసం కలుపుకొని వేడి నీరు తాగుతుంటాము. అయితే అందులో ఇంకొక ఐటం కలిపితే రోజుకు 1 కిలో బరువు తగ్గవచ్చు. ఆ ఐటం కొత్తిమీర. ప్రతీ రోజు ఈ జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గవచ్చు. ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం...!



కావాల్సిన పదార్దాలు:
* గోరువెచ్చని నీళ్ళు
* కొత్తిమీర
* నిమ్మకాయ
* తేనె



తయారు చేసే విధానం:
* మిక్సీ లో కొత్తిమీర,ఇంకొంచెం నీళ్ళు వేసి బాగా జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి.
* ఒక నిమ్మకాయ రెండు ముక్కలుగా చేసి ఆ రసం మనం తయారు జ్యూస్ లో కలిపి మళ్ళీ మిక్సీ పట్టండి.
* తరువాత గోరువెచ్చని నీళ్ళు కలిపి, ఒక స్పూన్ తేనె కలిపి మళ్ళీ మిక్సీ పట్టండి.
అంతే జ్యూస్ రెడీ..!
ఈ జ్యూస్ ఖాళీ కడుపుతో అంటే ఉదయం పడుకొని లేచిన వెంటనే తాగాలి.
* గమనిక:
ఈ జ్యూస్ గర్భవతులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు తాగకూడదు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...