News and Entertainment

లీకైన 'కబాలి' ఇంట్రడక్షన్ సీన్ ఇదేనా?

ఆటో వెనుక పోస్టర్లు మొదలు…. అంతరిక్షంలో ఎగిరే విమానాల వరకు అంతా కబాలి మయం. సాఫ్ట్ వేర్  కంపెనీలకు సెలవులు, టాయిలెట్ కట్టుకుంటే టికెట్ ఫ్రీ అనే ఆఫర్లు…ఇవన్నీ సూపర్ స్టార్ రజనీకాంత్  కబాలి సినిమాకే  సాధ్యమయిన  విశేషాలు.  22 న విడుదల కానున్న కబాలి కోసం ఇప్పటికే ఆన్ లైన్ లలో టికెట్లు బుక్ చేసుకొని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అభిమానులు  . ఇవన్నీ అటుంచితే.. కబాలికి కూడా తప్పని పైరసీ అంటూ గత అయిదు రోజులుగా ఓ వార్త అందర్నీ ద్రిగ్బాంతికి గురి  చేసింది. సినిమా విడుదలకు ముందే పైరసీ ఎలా వచ్చింది..ఇదంతా ట్రాష్ అంటూ సింపుల్ గా చాలా మంది రజినీ కాంత్ అభిమానులు  కొట్టిపడేశారు.

ఆ వీడియో ప్రకారం:

2 నిమిషాల నిడివి గల ఈ సీన్ లో రజినీ కాంత్ మొదట జైల్లో ఒక పుస్తకం చదువుతూ ఉన్న సీన్ ఉంటుంది.  ఆ తరువాత అయన శిక్ష  పూర్తి అయ్యిందని పోలీస్ ఆఫీసర్ చెప్పగానే… అయన తన రూమ్ నుంచి స్టైల్ గా బయటికి వస్తాడు. జైల్  డ్రెస్ వేసుకున్న రజినీ ఆ అతరువాత జైలు పుస్తకంలో సంతకం పెడతాడు. అక్కడి నుంచి తన వస్తువులు తీసుకుని తానే షూస్ ని క్లీన్ చేసుకుని… వాచ్, కోటు ధరించి అంతే స్టైల్ గా బయటికి వస్తాడు.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

loading...