News and Entertainment

ఢిల్లీలో ప‌బ్లిక్‌గా యువ‌జంట రాస‌లీల‌లు(వీడియో)

మ‌నుషుల్లో మ‌ద‌పిచ్చి ఎంత వెర్రిగా మారింది అన‌డానికి ఈ సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నం. ఒకప్పుడు నాలుగు గోడల మధ్య సాగిన రాసలీలలు నిన్న పార్క్‌ల్లోకొచ్చాయి. నేడు రోడ్డెక్కాయి. ఢిల్లీలో తాజాగా జరిగిన ఓ ఘటన మితిమీరిన స్వేచ్ఛకు, హద్దుమీరుతున్న ఆధునిక పోకడలకు నిదర్శనం.
ఈ సంఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. ట్రాఫిక్ సిగ్నల్ పడింది. రాత్రి ఎనిమిది గంటల సమయం.
వాహనాలన్నీ బారులు తీరాయి. ఇంత గందరగోళంలో అన్ని వాహనాలతో పాటే ఓ బైక్ కూడా ట్రాఫిక్‌లో నిలిచిపోయింది. అందరి చూపూ ఆ బైక్ వైపే. దీనికి కారణం ఆ బైక్‌పై ఓ యువకుడు, యువతి కూర్చుని ఉన్నారు. ఆ యువ‌తి యువ‌కుడి వెన‌క కాకుండా పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చుంది. ఇద్ద‌రూ రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు.


అందరూ తమను చూస్తున్నారన్న సిగ్గూఎగ్గూ లేకుండా రెచ్చిపోయి ప్రవర్తించారు. లిప్‌లాక్ ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలించుకుంటూ ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు. ఈ సంఘటనను ఎవరో వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సంచలనమైంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...