News and Entertainment

ఆర్ధిక సమస్యలు తొలగిపోయి డబ్బు బాగా సమకూర్చే ఈ సూచనలు తప్పక తెలుసుకొండి


డ‌బ్బు… అది ఉంటేనే నేటి త‌రుణంలో ఏదైనా సాధ్య‌మ‌వుతుంది. ప్ర‌స్తుత స‌మాజంలో డ‌బ్బుతో సాధ్యం కానిదేదీలేదు. అంటే డ‌బ్బు అవ‌స‌రం లేని ప‌నులు కొన్ని ఉంటాయ‌నుకోండి, అది వేరే విషయం, కాక‌పోతే పైసాకే ఇప్పుడు ఎక్కువ విలువుంద‌ని చెబుతున్నామ‌న్న‌మాట‌. అయితే కొంద‌రు డ‌బ్బు సంపాదించ‌డంలో అంద‌రిక‌న్నా ముందు వ‌రుస‌లో దూసుకుపోతుంటారు. వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మ‌వుతుంటుంది. కానీ కొంద‌రు మాత్రం ఎంత సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖ‌ర్చు అయిపోతుంటుంది. ఆర్థిక స్థిర‌త్వం అనేది వారికి ఉండ‌దు. వీరితోపాటు అధిక శాతం మంది డ‌బ్బు సంపాదించేందుకు బాగా క‌ష్ట‌ప‌డుతుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఎవ‌రికైనా ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌. వారు డ‌బ్బు సంపాదించ‌డంలో ముందుంటార‌ట‌. దీంతోపాటు ధ‌న‌వంతులుగా ఎదిగేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. ఎల్లో కౌరీస్ (Yellow Cowries) అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన గ‌వ్వ‌ల‌ను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకోవాల‌ట‌. దీంతో ఆర్థిక స్థిర‌త్వం ల‌భిస్తుంద‌ట‌.

Pages: 1 2 3 4 5 6 7 8 9 10

loading...