News and Entertainment

పిల్లలు పుట్టాలంటే తన ముందే శృంగారం చేయమన్న బాబా... దీంతో..?

భారతదేశంలో దొంగ స్వామిజిలని, బాబాలను నమ్మవద్దని ఎంత ప్రచారం చేసినా అమాయక ప్రజలు మళ్ళి మళ్ళి మోసపోతూనే ఉన్నారు. ప్రజల మనోభావాలను ఆసరాగా చేసుకుని బాబాలు చేస్తున్న ఆగడాలు రోజురోజుకూ శ్రుతిమించిపోతున్నాయి. తాజాగా ముంబైలో ఓ దొంగ బాబా చేసిన దురాగతం వెలుగులోకి వచ్చింది. థానేలోని సర్వర్కర్ నగర్‌కు చెందిన 29 ఏళ్ల మహిళకు చాలా సంవత్సరాల క్రితం పెళ్లయింది. 

అయితే పెళ్లయి ఇన్నాళ్లయినా పిల్లలు లేకపోవడంతో ఓ బాబా దగ్గరకు వెళ్లి తన సమస్యను చెప్పుకుంది. దీనికి పరిష్కార మార్గం సూచించమని బాబాను ఆశ్రయిస్తే భర్తతో కలిసి రావాలని సూచించాడు. ఆమె తన భర్తతో కలిసి కొద్దిరోజుల తర్వాత బాబా దగ్గరకు వచ్చింది.

అయితే బాబా వారికి ఇచ్చిన సలహాతో దిమ్మతిరిగినంత పనైంది. తన ముందు శృంగారం చేస్తే పిల్లలు పుడతారని చెప్పాడు. పాపం నమ్మిన ఆ జంట అలాగే చేసింది. కొద్దిసేపటి తర్వాత పూజ చేయాలని బయటికెళ్లాలని భర్తకు సూచించాడు. ఆమెను గదిలో వదిలివెళ్లిన భర్తకు కొద్దిసేపటికి అరుపులు వినిపించాయి. తన ప్రైవేట్ భాగాలను తాకి కామవాంఛ తీర్చుకునేందుకు ప్రయత్నించాడని ఆమె భర్తకు తెలిపింది. పోలీసులకు సమాచారమందించిన ఆ జంట దొంగబాబాను జైలుకు పంపించింది.

నా పక్కలో అమ్మాయి వున్నా సెక్స్ విడోస్ చూస్తా , నీ భార్యను కూడా అలాగే చూస్తా 


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...