News and Entertainment

ఒకప్పుడు పంది పేగులు కండోమ్‌గా వాడేవారట..ఇంకా ఏం వాడేవారో చూస్తే షాక్ అవ్వల్సిందే


ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పెద్ద‌లు అంటారు. అయితే అది కేవ‌లం కొన్ని విష‌యాల‌కు మాత్ర‌మే వర్తిస్తుంది. అందుకే మ‌నం కొత్త ఒక వింత‌, పాత ఒక రోత అనే సామెత‌ను కూడా అప్పుడ‌ప్పుడు ఇలాంటి సంద‌ర్భాల్లో వాడుతుంటాం. ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యం కూడా దాదాపు అలాంటిదే మ‌రి. ఏం లేదండీ ఇప్పుడంటే గ‌ర్భాన్ని నిరోధించ‌డం కోసం పురుషుల‌కు, స్త్రీల‌కు వేర్వేరు ప‌ద్ధతులు అందుబాటులో ఉన్నాయి కానీ ఒక‌ప్పుడు అలా కాదు. అందుకే కొన్ని దేశాల్లో ఆ కాలంలో దంప‌తులు ఒక్కొక్క‌రు ఒక్క‌రు, ఇద్ద‌రు కాదు, ఏడేసి, ఎనిమిదేసి ఇంకొంద‌రు ప‌దుల సంఖ్య‌లో కూడా పిల్ల‌ల్ని క‌నేవారు. 




అప్పుడు జ‌నాభా నియంత్ర‌ణ‌, గ‌ర్భం రాకుండా నిరోధించ‌డం వంటి ప‌ద్ధ‌తుల‌పై ప్ర‌జ‌ల్లో స‌రిగ్గా అవ‌గాహ‌న లేదు. కానీ కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే ఆ ప‌ద్ధతుల‌ను పాటించేవారు. వారి సంఖ్య కూడా చాలా త‌క్కువే. అయితే వారు గ‌ర్భం రాకుండా ఉండేందుకు ఉప‌యోగించిన ప‌ద్ధతుల‌ను చూస్తే ఇప్ప‌టి వారు షాక్ అవ‌క త‌ప్ప‌దు. అలాంటి విప‌రీత‌మైన విధానాల‌ను వారు అనుస‌రించేవారు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
loading...