News and Entertainment

ఎందుకు ఎదగనిస్తారు?: చిరంజీవి గురించి పవన్!(వీడియో)


యుక్తా(యూనైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్) వార్సికోత్స వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. వేడుకలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ కొన్ని ఎన్నారైలతో కలిసి డిన్నర్ చేసారు.

 పవన్ కళ్యాణ్ ఎన్నారైలతో కలిసి డిన్నర్ చేస్తూ వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇదంతా ఫేస్ బుక్ లో లైవ్ గా ప్రసారం అయింది. ఈ సందర్భంగా ఓ అభిమాని అన్నయ్య చిరంజీవి గురించి ప్రశ్నించారు. 



చిరంజీవి మీకు , మీ ఫ్యామిలీకి ఎలాంటి లెగసీ(వారసత్వం) ఇచ్చారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పవన్ కళ్యాణ్ హార్ట్ ఫుల్ గా సమాధానం ఇచ్చారు. నేను మామూలు మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. విలేజ్ లో పెరిగాయి. చాలా లిమిటెడ్ ఎక్స్ ఫోజర్ వాతావరణంలో పెరిగాయి. అప్పుడు ఊర్లో ఓ సెంటర్ కెళ్లి సినిమా చూస్తేనే పండగలా అనిపించేంది. అలాంటి నేను ఎప్పుడూ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. 

కానీ అన్నయ్య అలా కాదు...(మిగతా వివరాలు, పవన్ మాట్లాడిన వీడియో స్లైడ్ షోలో)

loading...