News and Entertainment

శృంగార బొమ్మలను ఎలా తయారు చేస్తారో చూడండి.!


ఇంటి భోజ‌నం బాగాలేక పోతే హోట‌ల్‌లో భోజ‌నం చేయాలి. ఈ సామెత దేన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌చారంలోకి వ‌చ్చిందో తెలుసుగా! ఆ… అదే… మీరు ఊహించిందే లెండి. జీవిత భాగ‌స్వామితో లైంగికంగా స‌రైన తృప్తి ల‌భించ‌క‌పోతే బ‌య‌టికెళ్లి తృప్తి చెందాల‌ని ఆ సామెత సారాంశం. అయితే అంద‌రూ ఈ సామెత‌ను ఆద‌ర్శంగా తీసుకోరు క‌దా! ఎవ‌రో చాలా అతి త‌క్కువ మంది మాత్ర‌మే ఇలా చేస్తారు. ఈ క్ర‌మంలో లైంగిక వ్యాధుల‌కు గుర‌వుతుంటారు కూడా. మరి అలా వెళ్ల‌క‌పోతే తృప్తి చెందేదెలా? అంటే, అలాంటి వారి కోస‌మే ఇప్పుడు కొత్త‌గా సెక్స్ డాల్స్ (sex dolls) (శృంగార బొమ్మ‌లు) వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏంట‌వి? ఎక్క‌డ త‌యార‌వుతున్నాయి? తెలుసుకుందాం రండి!

అమెరికాకు చెందిన రాబ‌ర్ట్ బెన్స‌న్ అనే ఓ ఫొటోగ్రాఫ‌ర్ ఒక‌సారి జ‌పాన్‌కు వెళ్లాడు. అక్క‌డ సెక్స్ డాల్స్‌ను త‌యారు చేసే ప‌లు ప‌రిశ్ర‌మ‌ల‌ను అత‌ను చూశాడు. దీంతో అలాంటిదే ఒక ఫ్యాక్ట‌రీని అమెరికాలోనూ పెట్టాల‌నుకున్నాడు. ఇంకేముందీ, అనుకున్న‌దే త‌డవుగా ఆ ఫ్యాక్ట‌రీని కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో ఉన్న త‌న ఇంటి వ‌ద్దే స్థాపించేశాడు. ఇప్పుడా ఫ్యాక్ట‌రీయే అమెరికాలో అత్యంత నాణ్య‌మైన శృంగార బొమ్మ‌ల‌ను త‌యారు చేసే ప‌రిశ్ర‌మ‌గా రికార్డు సాధించింది. అందుకు కార‌ణం ఆ బొమ్మ‌ల‌ను రాబ‌ర్ట్ బెన్స‌న్ నిజంగా మ‌నుషుల్లా ఉండేలా త‌యారు చేస్తుండ‌డ‌మే.


అచ్చం మాన‌వ చ‌ర్మాన్ని పోలి ఉండేలా కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌దార్థాల‌తో బెన్స‌న్ ఫ్యాక్ట‌రీలో సెక్స్ డాల్స్‌ను త‌యారు చేస్తున్నారు. అందుకు అక్క‌డి క‌ళాకారులు ఎంత‌గానో శ్ర‌మిస్తారు. వినియోగ‌దారులు అభిరుచుల మేర‌కు స‌రైన కొల‌తలు, రంగు త‌దిత‌ర వివ‌రాల‌ను వారు తీసుకుని అందుకు త‌గిన‌ట్టుగా బొమ్మ‌ల‌ను త‌యారు చేస్తారు. చివ‌రికి వ‌చ్చే ఔట్‌పుట్‌ను చూస్తే అది బొమ్మ‌లా అనిపించ‌దు. నిజంగా మనిషిలాగే ఉంటుంది. అంత‌టి ప‌నితనం బెన్స‌న్ ఫ్యాక్ట‌రీ క‌ళాకారుల సొంతం. ఇదంతా ఎందుక‌య్యా అంటే లైంగికంగా తృప్తి ప‌డే వారు బొమ్మ‌ల‌తో ర‌తి జ‌రిపిన‌ట్టు కాక, కొంత‌లో కొంత మ‌నుషుల‌తోనే ర‌తి జ‌రిపిన‌ట్టు ఉండాల‌ని, ఆ ఫీలింగ్ క‌ల‌గాల‌నే అలా అచ్చం మ‌నుషుల‌ను పోలిన బొమ్మ‌ల‌ను వారు త‌యారు చేస్తున్నార‌ట‌. కాగా ఇప్పుడీ బొమ్మ‌ల‌కు అమెరికాలో విప‌రీత‌మైన డిమాండ్ ఉంద‌ట‌. ఆడ‌, మ‌గ వారే కాదు, ట్రాన్స్‌జెండ‌ర్లు కూడా త‌మ ఇష్టాల‌కు అనుగుణంగా సెక్స్ డాల్స్‌ను త‌యారు చేయించుకుంటున్నార‌ట‌. అంతేగా మ‌రి! ఆడ‌, మ‌గ వారికైతే ఇంటి భోజ‌నం ఉంటుంది కానీ, వారికి ఇంటి భోజ‌నం ఉండేందుకు అవ‌కాశం చాలా తక్కువ‌గా ఉంటుంది క‌దా! అప్పుడు వారు హోట‌ల్ భోజ‌నంపై ఆధార ప‌డ‌క త‌ప్ప‌దు క‌దా! ఏమంటారు!





వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...