News and Entertainment

మన స్టార్ హీరోఇన్స్ అఫైర్స్ వివరాలు


మీకు ఫలానా హీరోతో ఎఫైర్ నడుస్తోందని బయిట వినపడుతోంది..అని మీడియా వ్యక్తి అడగటం వెంటనే..నో..నో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్.అని నటీమణులు అనటం మనం చాలా సార్లు విని ఉంటాం, చదువుతాం. తమ పర్శనల్ విషయాలను, రిలేషన్ షిప్స్ ని మీడియాలో రావటానికి సెలబ్రెటీలు ఒప్పుకోరు. అయితే ఒక్కోసారి వారు అవును..మేం రిలేషన్ లో ఉన్నాం అని చెప్పే క్షణాలు ఎదురౌతాయి. అలా మన హీరోయిన్స్ తమ రిలేషన్ షిప్స్ గురించి చెప్పిన కొద్ది విశేషాలను మీ ముందు ఉంచుతున్నాం. వాస్తవానికి వారు బోల్డ్ యాటిట్యూడ్ తో చెప్పారనుకోవాల్సిన పనిలేదు. ఆ క్షణం ఎందుకనో అలా నాలుక జారతారు. అయితే ఆ తర్వాత మీడియాలో అదే పనిగా వారి గురించి వస్తున్న వార్తలు చదవి కొందరు సంతోషపడితే, మరికొందరు అనవసరంగా నోరు జారామే అని ఫీలవుతారు. 



ఎందకంటే తమ ప్రెవేట్ లైఫ్ లు పబ్లిక్ లో రావటం వలన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాము జెన్యూన్ గా చెప్పామనుకున్నా చాలా సార్లు అవి చిలవలు పలవలు అయిపోతూంటాయి. ఇక్కడ కొంతమంది హీరోయిన్స్, పబ్లిక్ గా తమ ప్రేమ వ్యవహారాలు బయిటకు చెప్పినవారిని ప్రస్దావిస్తున్నాం. తమని గాఢంగా ప్రేమించే మరికొంతమంది పిచ్చి ప్రేమికలు బాధపడతారని తెలిసినా వాళ్లు తమను తాము కంట్రోలు చేసుకోలేని క్షణాల్లో చెప్పిన వాస్తవాలు ఇవి. నిత్యామీనన్, రెజీనా తమ ప్రేమ వ్యవహారాలు గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ఈ మధ్యన నిత్యామీనన్ తాను ఇంటర్ మీడియట్ అప్పుడు ప్రేమలో పడ్డానని చెప్పింది అంతే. వారు తాము డేటింగ్ చేస్తున్నా...ఆ విషయాలు బయిటపెట్టడం లేదు. 
స్లైడ్ షోలో కొంతమంది హీరోయిన్స్ ..వారి లవ్ ఎఫైర్స్
loading...