News and Entertainment

కదులుతున్న బస్సులో యువకుడి ప్యాంట్ లాగేసిన అమ్మాయి (వీడియో)


బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి ఘోర అవమానం జరిగింది. బస్సులో నిలబడి ప్రయాణిస్తున్న ఆ యువకుడిని ప్యాంటును ఓ యువతి హఠాత్తుగా లాగేసింది. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడా యువకుడు.

వెంటనే అతడు సర్దుకున్నాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎలాగంటే.. ఈ ఉదంతమంతా బస్సులోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అంతేగాక, ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌, సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


అసలు జరిగిన విషయం ఏమిటంటే.. కదులుతున్న బస్సులో ఓ యువతి తన హ్యాండ్ బ్యాగులోని వస్తువులు కిందపడేసుకుంది. వాటిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో యువతి బ్యాలెన్స్ తప్పి.. అదుపు చేసుకునే క్రమంలో అక్కడే నిల్చున్న యువకుడి ప్యాంటు పట్టుకుంది.

అదికాస్తా జారిపోవటంతో ఆ యువతి కిందపడక తప్పలేదు. ఏదేమైనా ఓ అమాయక పురుషుడి పరువు ఇంటర్నెట్, సోషల్ మీడియా వేదికగా పోయిందంటూ పలువురు నెటిజన్లు అతడికి మద్దతు పలుకుతున్నారు.


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...