News and Entertainment

యోని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు !


యోని అనేది స్త్రీ శరీరంలో ఒక బాగం మాత్రమే.దీని గురించి తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయి,ఇది ఒక జననాంగం.ఇక యోని గురించి ఎక్కువగా ఎవ్వరూ మాట్లాడరు.ఎందుకంటే సిగ్గు కేవలం యోని శరీరంలో ఒక భాగం.దీనిగురించి మాట్లాడడం అనేది ఒక గొప్పవిషయమనే చెప్పాలి.ఎందుకంటే యోని గురించి చాలా విషయాలు మనకు తెలీదు,ఎవ్వరూ మనకు చెప్పరు.


యోనిశీర్షం (క్లిటోరిస్)
క్లిటోరిస్ అనేది స్వల్పంగా కనిపించే యోని కింది భాగంలో ఉండే చర్మం, జననాంగాలకు ఇరువైపులా ఉండి శాఖలుగా విస్త్రరించి, విష్బోన్ ఆకారం ఉంటుందనేది ఒక దురాభిప్రాయం మాత్రమే. పరిశోధనల ప్రకారం, శాఖలు బయట నుండి ఉద్దేపనలకు గురవుతాయి.

ఇది ఒక జననాంగం
జననేంద్రియాలు భాగంలో వెలుపలకు కనబడే భాగాన్ని జననాంగం అంటారు. నిలువుగా పెదవి ఆకారంలో ఉండి, క్లిటోరిస్, మూత్రనాళాలను కలిగి ఉండి బయటకు కనపడే జననాంగాన్ని సాధారణంగా అందరు యోని అని పిలుస్తారు. యోని కండర మార్గాన్ని కలిగి ఉండి, గర్భాశయంతో జోడించబడింది.

యోనిలు అన్ని ఒకే విధంగా ఉండవు
దీని పరిమాణం,రంగు,ఆకారం ఆయ స్త్రీలను బట్టి ఉంటుంది.ఒకరి యోని ఉన్న విధంగా మిగతా వారిది ఉండదు

యోని విస్తరణ
సాధారనంగా యోని 4లేక 5 ఇంచుల్లో ఉంటుంది కాని శ్రుంగార సమయంలో మాత్రం ఇది రెండితల వరకు విస్తరిస్తుంది.ఈ ప్రక్రియనే వేజైనల్ టేన్టింగ్ అంటారు.స్త్రీ ప్రేరేపించబడినపుడు, ఆమె శరీరంలోని కండరాలు సులభంగా విస్తరణకు గురవటం వలన ఇది సంభవిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

యోని లో మార్పులు
శిసు జననం తర్వాత యోనిలో ఖచ్చితంగా మార్పులు సంభవిస్తాయి.యోని తన పూర్వపు ఆకృతిని సంతరించుకోలేదు.

మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి...

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...