News and Entertainment

అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్..!!


వింత రూపం, ఒళ్లంతా బూడిద రాసుకోవడం, బట్టలు ధరించకుండా ఉండటం, పుర్రెలో ఆహారం తీసుకోవడం వంటి వింత ప్రవర్తనతో కనిపించే వాళ్లను సాధువులు లేదా అఘోరాలు అని పిలుస్తారు. వీళ్ల చేతుల్లో చాలా పవర్ ఉండటం వల్ల వీళ్లను భారతీయ హిందుత్వం ప్రకారం గౌరవిస్తారు.

నరమాంసాన్ని ఇష్టపడటం, శవాలను ప్రేమించడం, భయంకరమైన సంప్రదాయాలు పాటించడం వల్ల.. సాధువులు అంటే.. ఒకరకమైన భయం ఉంటుంది. వీళ్లు శివ భక్తులు. అయితే.. దేవుడి భక్తులంటే.. మాసం, ఆల్కహాల్ కి దూరంగా ఉంటూ.. దేవుడిని ప్రార్థిస్తారు. కానీ.. అఘోరాలు అలా కాదు..

మాంసం, మధ్యం తాగి, సెక్స్ ద్వారా దేవత సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు. అందుకే వీళ్లు మలం, మనుషుల ద్రవాలు, మానవ శవాలను తింటారు

అయితే వీళ్ల భయంకరమైన రూపం చూసి మనమందరం భయపడుతూ ఉంటాం. కానీ.. వీళ్లు ఆరాధించే ఆలయాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే.. అఘోరాలు రహస్యంగా పూజలు నిర్వహించే.. సీక్రెట్ టెంపుల్స్ గురించి ఇవాళ చూద్దాం..

అఘోరాలు ఎవరు ? 
అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను.. శరీరమంతా పట్టించుకుంటారు. శివుడిని ఆరాధిస్తూ.. ఆయన్సు అనుసరిస్తూ ఉంటారు. వీళ్లు ఎక్కువ సమయాన్ని తపస్సు, ధ్యానం చేయడానికి కేటాయిస్తారు.

loading...