News and Entertainment

సరస్వతి మొక్క, ఇంట్లో పెంచండి, అదృష్టాన్ని పిలిచినట్లే..!!! ఎన్నో రహస్యాలు చదవండి


సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు.సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.

మరికొన్ని ఉపయోగాలు :
-విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు.
-తక్కువ ఆహారం తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
-చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు. 
-ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.



-మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది .
-మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది.
-ఈ చెట్లను పెంచడం వలన అన్ని రకాల అరిష్టాలు తొలగిపోతాయట.
-పూజ చేయడం వలన అంతా శుభమే జరుగుతుందట .
-అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయట.


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...