News and Entertainment

అక్కడ కాఫీ తాగితే….అమ్మాయిలతో ఫ్రీగా అది కూడా చెయ్యొచ్చట.!


అదో కొత్త టైప్ రెస్టారెంట్. అక్కడ బంపర్ ఆఫర్ ఒకటి ఉంది. కాఫీ ఆర్డర్ చేస్తే చాలు మనకు కావాల్సిన అమ్మాయి దొరుకుతుంది. మనం ఇప్పటివరకు వింత వింత రెస్టారెంట్లు,సంద్రంలో,భారీ అంతస్తుల్లో ఉండే హోటల్స్ గురించి విని ఉంటాం. ఇటీవల ఫారిన్ లో నగ్నంగా బోజనం చేసే రెటారెంట్లు ఉన్నాయని కూడా విన్నాం. అయితే స్విట్జర్లాండ్ లో మరో టైప్ కాఫీ బార్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఇది మామూలు కాఫీ బార్ కాదు. ఇక్కడ కాఫీ ఆర్డర్ చెస్తే వేశ్యలతో ఓరల్ సెక్స్ చెసుకోవచ్చు.
ఈ కాఫీ రెస్టారెంట్‌లో కాఫీతో పాటు ఒరల్ సెక్స్ చేసే వేశ్యలు కూడా ఉంటారట. స్విట్జర్లాండ్‌లో ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోతున్న ఈ కేఫ్‌లో 40 పౌండ్లు ఇచ్చి కాఫీ ఆర్డర్‌ చేస్తే, కాఫీతో పాటు ఒరల్ సెక్స్ చేసే వేశ్యలను కూడా పంపిస్తారట. ఇక్కడికి వచ్చే వారికి ఐపాడ్‌లో వారికి నచ్చిన అమ్మాయిలను ఆర్డర్‌ చేసే అవకాశం కూడా ఉందట.

అయితే స్విట్జర్లాండ్‌లో ప్రాస్టిస్ట్యూషన్‌ నేరం కాదు. దీనికి ప్రభుత్వం అనుమతి ఉంటే ఎక్కడైనా ఈ పని చేసుకోవచ్చు. ఒకవేళ ముగ్గురి కంటే ఎక్కువ వేశ్యలు ఉన్నట్లయితే.. ఈ బిజినెస్‌ని మసాజ్ పార్లర్‌ పేరీట నమోదు చేసుకోవాలని అక్కడి చట్టాల్లో ఉందట.

వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

                                                    


loading...