News and Entertainment

అత్తమామలే కోడలి పడకగది వీడియోను చిత్రీకరించి

కట్నం కోసం అత్తమామలే దారుణానికి పాల్పడిన ఘటన ఓడిశా రాష్ట్రంలో జరిగింది. కట్నం కోసం కొత్త కోడలి పడకగది దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన అత్తమామల దురాగతం ఓడిశా రాష్ట్రంలోని ఖుర్దా పోలీసుస్టేషను పరిధిలో సంచలనం సృష్టించింది. ఖుర్దా నగరంలో నివాసముంటున్న డాక్టరు నీరజానళిని దంపతులు తన కుమారుడికి మూడు వారాల క్రితం పెళ్లి చేశారు. అత్తమామలే పడకగదిలో రహస్యంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి కోడలి పడకగది దృశ్యాలను చిత్రీకరించారు.
ఆపై పుట్టింటి నుంచి రూ.35లక్షల కట్నం తీసుకురాకుంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని కోడలిని అత్తమామలు బెదిరించారు. పెళ్లి అయిన మూడు వారాలకే ఇలా పడకగది దృశ్యాలను చిత్రీకరించి కట్నం తెమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో ఆ కోడలు అత్తింటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చింది. అత్తింటి బ్లాక్ మెయిలింగ్, కట్నం వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కండోమ్ ఉపయోగించకుండా…ప్రెగెన్సీని రాకుండా ఉండాలంటే ఈ డేట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు
ఎంత మగాడైనా ఆడ దాన్ని సుఖపెట్టాలంటే ఇది చేయాల్సిందే
యోని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు 
ఒకప్పుడు పంది పేగులు కండోమ్‌గా వాడేవారట..ఇంకా 
శృంగారానికి దూరంగా ఉంటే అంత ఆయుష్షు పెరుగుతుందా?
ఒకే రోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల నష్టాలు
loading...