News and Entertainment

నీటిని ఇలా తాగితే 10 రోజుల్లోనే 5 కిలోల బ‌రువు తగ్గ‌డం ఖాయం..!


అధిక బ‌రువు… నేటి త‌రుణంలో అధిక శాతం మందిని ఇబ్బంది పెడుతున్న స‌మ‌స్య ఇది. కార‌ణాలు ఏమున్నా ప్ర‌స్తుతం చాలా మంది స్థూల‌కాయులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో అలా పెరిగిన బ‌రువును త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. కొంద‌రు మందులు మింగ‌డం, ఎక్స‌ర్‌సైజులు చేయ‌డం చేస్తుంటే ఇంకొంద‌రు యోగా, ప్రాణాయామం వంటి వాటిని అవలంబిస్తున్నారు. అయితే మీకు తెలుసా..? నీటి వల్లే మ‌నం అధిక శాతం బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని! అవును, మీరు విన్న‌ది నిజమే..! 

కింద సూచించిన విధంగా నీటిని తాగితే కేవ‌లం 10 రోజుల్లోనే 5 కిలోల బ‌రువు త‌గ్గుతార‌ట‌. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.




1. టీ, కాఫీ తాగేముందు ఒక గ్లాస్ నీటిని తాగండి. ఇది క‌డుపులో ఏర్ప‌డే అసిడిటీ, గ్యాస్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డ‌మే కాదు, అధిక బ‌రువును కూడా త‌గ్గిస్తుంది.
2. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డానికి ముందు గానీ, బ్రేక్‌ఫాస్ట్ చేసిన త‌రువాత గానీ ఒక గ్లాస్ నీరు తాగాలి.
loading...