News and Entertainment

ఈ 11 ఫొటోలు, ఇతరులు మనల్నిఏవిధంగా చూస్తారో తెలుపుతాయి INDIAN LOGIC


మనకు ఎదుటివాళ్ళ గురించి ఏమీ తెలియకపోయినా, ఏదో వాళ్ళ పుట్టుక నుంచి అంతా మనకు తెలిసినట్లుగా వారి గురించి భయంకరమైన నిజాలు మాట్లాడుతుంటాం. వారు ధరించే వస్తువులు, వారి జీవన విధానం బట్టి, ఇతర వ్యక్తులతో  వారు ప్రవర్తించే తీరును బట్టి ఎన్నో ఊహాగానాలు మన మదిలో మెదులుతాయి. ఆ అభిప్రాయాలే ఎక్కువగా అందరి మదినుండి బయటకు వస్తాయి. ఇక్కడ అలాంటివే కొన్ని మీముందుంచాం.

1. మన సొసైటీలో స్త్రీల వ్యక్తిత్వం (ఆడవాళ్ళ క్యారెక్టర్) ఎలాంటిది అని తెలుపడానికి వారు ధరించే దుస్తుల ప్రకారమే ఆలోచిస్తారు, ఆ అభిప్రాయాలు ఇలా ఉంటాయి.
చీర కట్టుకుంటే.:   క్లాసీగా ఉంది.(పద్దతిగా ఉంది) ,సొగసుగా పొందికగా ఉంది, చాలా అందంగా ఉంది.
జీన్స్ ఫ్యాంట్ , టీషర్ట్ వేసుకుంటే:   వేశ్య, నాగరికతతెలియనామె.

2. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి తిరుగుతారు, అన్నీ చేస్తారు. కానీ అమ్మాయి పేరు బయటకు వస్తుంది, కానీ అబ్బాయి పేరు మాత్రం గోప్యంగా ఉంచుతారు ఎందుకంటే..? అంతా ఆమెదే అన్నట్లు ఆమె గురించి, ఆమె క్యారెక్టర్ మాట్లాడుతారు. అసలు అతనేవరనేది  కూడా ఎవరూ పట్టించుకోరు.


loading...