News and Entertainment

జనతా గ్యారేజ్ సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందొ తెలుసా !


ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సెప్టెంబరు 1 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను అని పూర్తి చేసుకొని ఈ రోజు సెన్సార్ కి వెళ్లింది. మొదటి కాపీ చూసిన సెన్సార్ సభ్యులు సినిమా బాగా తీశారు అని ఎన్టీఆర్ కెరియర్ లో పెద్ద హిట్ అవుతుందని చెపారు !. ఎన్టీఆర్ మరియు మోహన్ లాల్ యాక్టింగ్ సినిమా కి హైలెట్ అని చెప్పుకొచ్చారు. సంగీతం అండ్ సమంత, నిత్యా మీనన్‌ల అందాలు కూడా సినిమా ప్లస్ అని అంటున్నారు.ఇక ‘జనతా గ్యారేజ్ ’ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషం గా వున్నారు. జనతా గ్యారేజ్ బ్లాక్స్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. తారక్ కెరీర్ లోనే ఈ సినిమా అధిక వసూళ్లు సాదిస్తుందని టాలీవుడ్ రికార్డ్స్ ని అన్నిటిని క్రాస్ చేస్తుందని ఫాన్స్ అనుకుంటున్నారు.
ఇంకా కొన్ని రోజుల తరువాత తెలుస్తుంది సినిమా హిట్! లేదా ఫట్! అని. సో అల్ ది బెస్ట్  ‘జనతా గ్యారేజ్’ టీం .
loading...