News and Entertainment

కాలేజి అమ్మాయిలపై రేపులు…. (వీడియో)


సంవత్సరాలకి సంవత్సరాలు తమ పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకుంటూ చదువు చెప్పి వారికి మంచి భావ్యిష్యత్తు ఇస్తారు అని నమ్మిన తల్లి తండ్రులకి కార్పరేట్ కాలేజీ లు చుక్కలు చూపిస్తున్నాయి. అతి నీచంగా తయారు అవుతున్న కార్పరేట్ కాలేజీ లకి ఈ ప్రత్యక్ష ఉదాహరణ ఇంకా భయపెడుతోంది. చదువు సరిగ్గా చదవలేని, ఇంట్లో పరిస్థితుల వలన ఫెయిల్ అయిన అమ్మాయిలని టార్గెట్ చేసుకున్న ఒక కామాంధుడు పాస్ అవ్వాలి అంటే తాను చెప్పినట్టు వినాలి అనీ బోర్డు లో అందరూ తనకి సుపరిచితం అంటూ చెప్పుకొచ్చాడు. మాయ మాటలు చెప్పి ఆడపిల్లల మీద లైంగిక దాడులు చెయ్యడం మొదలు పెట్టాడు. ఇదేదో వార్డెన్ లేక మరొక టీచర్ అయితే అనుకోవచ్చు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఏకంగా కరస్పాండెంట్.


అతని పేరు గుత్తల శ్రీధర్ రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ లో ఉన్న చైతన్య అకాడమీ లో కరస్పాండెంట్ అయిన శ్రీధర్ తన ఇన్స్టిట్యూట్ లో చాడువుకుంటున్న కొందరు పేద , మధ్య తరగతి , డబ్బులు లేని ఆడపిల్లలని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ప్రతీ సంవత్సరం ఫెయిల్ అయ్యే వారిలో కొందరి మీద అఘాయిత్యం చేస్తూ తనతో పడుకుంటే పాస్ గ్యారంటీ అంటున్నాడు ఈ ప్రభుద్దుడు. వారితో శృంగారం చేస్తూ ఆ వీడియో లు వాళ్ళకే పంపించి బెదిరిస్తున్నాడు. అంతే కాక ఆ వీడియో లు బ్లూ ఫిలిమ్స్ గా చేసి అమ్మేసుకుంటున్నాడు . అలాంటి వారిలో ఒక అమ్మ్మాయి అతని వేధింపులు తట్టుకోలేక విషయం బయట పెట్టగా పోలీసులు రంగం లోకి దిగి ఈ వ్యవహారం లో అతన్ని అరస్ట్ చేసారు.

loading...