News and Entertainment

పిల్లి ఎదురొస్తే అపశుకునం అంటారు..మరి శవం ఎదురొస్తే


మనలో చాలా మంది ఇంట్లో నుంచి ఏదైనా పని మీద బయటకు బయలుదేరుతుంటే అకప్మాత్తుగా పిల్లి ఎదురు వస్తే…ఛీ పాడు పిల్లి…వెధవ అపశకునం అంటూ తమ పనులు వాయిదా వేసుకుంటారు…ఇక ఏదైనా శుభకార్యక్రమానికి వెళ్లడానికి బయలుదేరుతుంటే ఎవరైనా  విధవరాలు ఎదురొస్తే అశుభం అని బాధపడిపోతుంటారు..ఇలా ఎవరి నమ్మకాలు వారికుంటాయి..ముఖ్యంగా ఎవరైనా ఏదైనా పని మీద బయటకు వెళుతుంటే మధ‌్యలో శవం  ఎదురైతే శుభమా అంటూ బయలుదేరితే ఇదెక్కడి అశుభంరా బాబూ అంటూ కొంచెం వెనుదిరిగి ఆశవం వచ్చే మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు…మరి కొందరైతే మళ్లీ ఇంటికి వెళ్లి  తలస్నానం చేసి  మరీ బయలుదేరుతుంటారు.



అయితే ఇలా మనం బయటకు వెళ్లినప్పుడు శవం ఎదురైతే మాత్రం అది శుభసూచకం అని శాస్త్రం చెబుతుంది…అదేంటి శవం ఎదురయితే శుభసూచకం ఎలా అని అనుకుంటున్నారా…దాని వెనుక ఓ పరమార్థం ఉంది…
loading...