News and Entertainment

గతజన్మలో ఇష్టపడిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశారని తెలిపే సంకేతాలు..!!


మీకు మగధీర సినిమా గుర్తుండే ఉంటుంది కదా. అందులో రామ్ చరణ్, కాజల్ ఒక జన్మ తర్వాత మళ్లీ పుట్టి… అనుకోకుండా కలుస్తారు. అలా కలిసినప్పుడు వాళ్లు ఒకరిని ఒకరు తాకితే.. చాలు ఏదో షాక్ కొట్టినట్టు.. పాత జన్మ కాస్త గుర్తొస్తుంది. అలా పాత జన్మ వ్యక్తిని మీరు లైఫ్ లో కలిసారా ? అదెలా సాధ్యం అనుకుంటున్నారా ? సినిమా కాబట్టి.. గ్రాఫిక్స్ చేశారు.. మరి రియల్ లైఫ్ లో అది సాధ్యమా అనేగా మీ సందేహం..??

నిజమే.. మనందరం అసాధ్యం అనుకుంటాం. కానీ.. మనకు గత జన్మలో చాలా క్లోజ్ ఉన్నవాళ్లను ఈ జన్మలో కలిశాము అంటే.. ఆ లక్షణాలు మనకు అర్థమవుతాయట. కొన్ని లక్షణాలను బట్టి.. వాళ్ల మీ గత జన్మలో కీలకపాత్ర పోషించినవాళ్లని గుర్తించవచ్చట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..!



ప్రతిరోజూ చాలామందిని కలుస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వీళ్లను గతంలో ఎప్పుడైనా కలిశామన్న ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇది చాలా అయోమయానికి గురిచేస్తుంది. అలాంటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. అలాగే గత జన్మకు సంబంధించిన వ్యక్తి ఏమో అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. అయితే సిల్లీగా అనిపిస్తుంది.

అయితే ఇకపై అయోమయానికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షణాలు కనిపిస్తే.. ఖచ్చితంగా మీరు ఆ వ్యక్తిని గత జన్మలో కలిసినట్టే అని నిర్ధారణకు రావచ్చు. కాబట్టి.. మీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరి విషయంలోనైనా.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. మీరు ఆ వ్యక్తిని గత జన్మకు సంబంధించిన వాళ్లుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు.

loading...