News and Entertainment

శ్రీమంతులు అవ్వడంకోసం పాటించాల్సిన వాస్తు నియమాలు


పురాతన కాలం నుండి మన ఇండియాలో కొన్ని నియమాలను పాటిస్తున్నారు, వీటిని అనుసరిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆ కాలం నుండి ఈ నాటి కాలం వరకూ ఆ నియమాలను కరెక్ట్ గా మరియు సంప్రదాయంగా పాటించడం వల్ల జీవితంలో గౌరవప్రదమైన ప్రయోజనాలు మరియు మనశ్శాంతి పొందుతారు.పురాతన కాలంలోని వారు కేవలం నేచర్ మరియు కాస్మిక్ ఎనర్జీ వల్ల జీవించే వారు, తర్వాత వాస్తు శాస్త్రం అనుసరించడం మొదలు పెట్టారు. స్రుష్టినియమాలను అనుసరించి వాస్తు శాస్త్రం మొదలు పెట్టారు .

డబ్బు అందరూ సంపాదిస్తారేమో గానీ దాన్ని నిలుపుకునే వారు కొందరే. ఈ సమస్యకు సరైన ఆర్ధిక ప్రణాళిక లేకపోవటం, దుబారా వంటి కారణాలతో బాటు వాస్తు దోషాలు కూడా కారణమేనని చెప్పాలి.

అయితే ఈ సమస్యకు ఫెంగ్‌షుయ్‌ వాస్తులో చక్కని పరిష్కార మార్గాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం. వాస్తు టిప్స్ ను అనుసరించి మీరు కూడా ధనవంతులుగా మారాలనుకుంటే ఈ క్రింది టిప్స్ ను ఫాలో అవ్వండి..


సంపద బాగా వ్రుద్ది చెందాలంటే ఇంట్లో నార్త్ డైరెక్షన్ లో ఉంచడం వల్ల పాజిటివ్ మరియు ఎనర్జీని పొందుతారు. ఇంటి ప్రదాన ద్వారం ముందు ఎలాంటి వైర్లు , పోల్స్, పిట్ లేదా ఇతర వస్తువులను ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.