News and Entertainment

కాఫీ, టీ తాగే ముందు నీళ్ళు ఎందుకు తాగాలో తెలుసా ?


కాఫీ , టీ తాగే ముందు సాధారణంగా మన పెద్ద వాళ్ళు గాని, డాక్టర్లు చెప్పేది ఒక్కటే నీళ్ళు తాగమని. అవును టీ , కాఫీ తాగడానికి ముందు నీళ్లు తాగడం చాలా మంచిది. ఎందుకంటే టీ,కాఫీలు ఆమ్ల స్వభావాన్నికలిగి వుంటాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే పి. హెచ్. విలువ ను బట్టి ఆమ్లాలు,క్షారాలు నిర్ణయిస్తారు. పి.హెచ్. 1 – 7 వుంటే ఆమ్లం, 7 వుంటే తటస్థం,7 – 14 వుంతే క్షారం. నీరు విలువ 7. అంటే తటస్థం. ఇక ఆమ్లం డైరెక్ట్ గా పొట్టలో వెలితే అల్సర్ లను, పేగులకు పుండ్లకు,క్యాన్సర్ లను కలిగిస్తాయి. సో అందుకే వాటర్ తో ఆమ్లం కలవడం వల్ల అమ్లం యొక్క ఎఫెక్ట్ చాలా తక్కువగా వుంటుందట.అందుకే కాఫీ, టీ తాగే ముందు నీళ్ళు తాగాలట. అదన్న మాట లెక్క.
loading...