News and Entertainment

మజ్ను సినిమా రివ్యూ & రేటింగ్


Cast & Crew:

నటీనటులు: నాని, ప్రియశ్రీ, అను ఎమ్మాన్యుయేల్.
స్పెషల్ అపియరెన్స్: రాజమౌళి, రాజ్ తరుణ్.
డైరెక్టర్ : విరించి వర్మ
నిర్మాత : గీత గొల్ల.
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్.

Story:
ఆదిత్య ( నాని) మొదటగా ప్రియాశ్రీని ప్రేమిస్తాడు..ఆమె అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. ఆ అమ్మాయి ప్రేమను మర్చిపోడానికి ఆదిత్య సినిమా రంగం పై ప్రేమను పెంచుకుంటాడు. ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్ గా మారతాడు.తన స్టోరినే సినిమాగా తీయాలని ప్రయత్నిస్తుంటాడు. కట్ చేస్తే మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుల్ ఆదిత్యను లవ్ చేస్తుంది. అదే సమయంలో ఆదిత్యను మొదట్లో రిజెక్ట్ చేసిన అమ్మాయి కూడా అతడిని ప్రేమిస్తుంది. ఇద్దరి ప్రేమలో నాని తాను ప్రేమించిన అమ్మాయిని వరించాడా? లేక తర్వాత వచ్చిన అమ్మాయినా అనేదే  అసలు కథ.

ఈ డైలాగ్ మిస్  అవ్వొద్దు బాస్:

ఆ అమ్మాయిని మర్చిపోడానికి వాడు సిగరెట్లు తాగలేదు, మందు కొట్టలేదు, సినిమాలు మాత్రమే చూశాడు అసిస్టెండ్ డైరెక్టర్ అయ్యాడు.  అయినా ఆ అమ్మాయిని మర్చిపోలేదు. 

Plus Points:

ఫస్టాఫ్.
క్లైమాక్స్.
BGM
సినిమాటోగ్రఫి.
నానీ నటన.
గెస్ట్ రోల్ లో రాజమౌళి, రాజ్ తరుణ్.

Minus:

సెకెండాఫ్ కాస్త స్లోగా నడవడం.

Verdict: కథను నమ్ముకున్నోడు ఎప్పటికీ ఓడిపోడు…అని మరోమారు నిరూపించిన నానీ.
Rating: 3.5/5
source:google

loading...