News and Entertainment

దేవుడా..బాత్రూం లో పూనం పాండే ఫోటోస్


ప్రముఖ మోడల్, నటి పూనమ్ పాండే తాజాగా ఆసక్తికర విషయం వెల్లడించింది. అయిదేళ్ల క్రితం 2011లో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే నగ్నం ప్రదర్శన చేస్తానని నాడు ఎందుకు చెప్పానో పూనమ్ తాజాగా వెల్లడించింది. తనకు పేరు వచ్చేందుకే అలా చేశానని అసలు విషయం తెలిపింది. ఆ సమయంలో తనకు ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదని, అలాగే తాను కపూర్ కుటుంబం నుంచో లేక ఖాన్ల కుటుంబం నుంచో రాలేదని, కానీ తాను కష్టపడి పని చేస్తానని పేర్కొంది.

ఈ స్థితికి తాను రావడానికి తన కష్టపడేతత్వమే కారణమని చెప్పింది.అప్పట్లో తాను ఎవరికీ తెలియదని, కాకపోతే తనకంటూ ఓ గుర్తింపు కోరుకున్నానని,.

తన దృష్టిలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడే తక్కువ సమయంలో ఎక్కువ పాపులర్ అవుతామనీ., అందుకే ఆ ప్రకటన చేశానని చెప్పటం తో ఆగలేదు పూనం మళ్ళీ మళ్ళీ అదే ట్రిక్ ని ఫాలో ఔతూనే ఉంది.

ఆమధ్య టీ20 మాచ్ లో విజయానికి గానూ ఆమె ట్విట్టర్లో ఓ పోస్ట్ చేయడం ద్వారా టీమ్ ఇండియాను అభినందించింది. అంతవరకు ఆగకుండా, కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్ అంటూ అప్పటికప్పుడు తీసిన సెల్ఫీని పోస్ట్ చేసింది. పూనం పాండే సెల్ఫీ ఎలా వుంటుందో అందరికీ తెల్సిందే. కోహ్లీకి అందించిన ఈ స్పెషల్ ఫోటో గిఫ్ట్ కచ్చితంగా అతన్ని కవ్వించే వుంటుంది. ఈ ప్రత్యేకమైన ఫోటో కేవలం కోహ్లీకి మాత్రమే అంకితం అని చెప్పి మరీ ట్విట్టర్లో ఆమె తన ఫోటోను అప్లోడ్ చేసింది.

 

మరో సారి పండంటి కాపురం కోసం చిట్కాలూ అంటూ చెంత చేరిన మహిళను గోడకు గట్టిగా అదిమి పెట్టు, గాఢంగా ముద్దుపెట్టు. ఆ ముద్దు ఎంత ఘాటుగా వుండాలంటే, జన్మలో ఆమె అటువంటిది గతంలో ఆనందించి వుండరాదు, భవిష్యత్తులో పొందరాదు. అంత ఘాటు ముద్దును మీరు వాస్తవంగా అందించాలి. అయితే, ఆముద్దు పెట్టే ముందు..మెల్లగా ఆమె మెడ ముద్దాడండి., రగిలే కోర్కెలు మీ మెదడునుండి వస్తాయి. అయితే, అంగ స్తంభన మాత్రం మీ హృదయం నుండి కలుగుతుంది.

PAGES:
1   2   3   4   5 


loading...