News and Entertainment

అందాల ఆరబోతలో రశ్మిని మించిపోయిన శ్రిముఖి (ఫోటోలు)


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇపుడు యాంకర్లు హాటెస్ట్ ఫోటో షూట్లు ఇస్తూ వెండితెర నటీమణులకు సవాల్ విసురుతున్నారు. ఈమధ్యనే యాంకర్ అనసూయ హీటెక్కించే హాట్ పోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. జస్ట్ కట్ చేస్తే మరో యాంకర్ శ్రీముఖి రెచ్చిపోయింది. తెల్లటి షర్ట్ బటన్లు విప్పేసి ఎద అందాలను అలవోకగా ఆరబోసేసింది. ఇప్పుడుడీ ఫోటోలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి.

NEXT IMAGE


షేర్ చేయండి



loading...