News and Entertainment

ఈ అమావాస్య రోజు శనిదేవుడిని కంపల్సరీ పూజించాలి.!! ఎందుకు ??


భాద్రపద మాసం అంటే.. ఈనెల 30న వచ్చే అమావాస్యని బహుళ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ అమావాస్య రెండురోజులు ఉంటుంది కాబట్టి.. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.

ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల.. అన్ని సమస్యలు దూరమై.. జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండురోజులు శివుడిని పూజిస్తారు. అయితే శనిదేవుడిని పూజిస్తే.. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు.

అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ఈ బహుళ లేదా మహాలయ అమావాస్య రోజు ఏం చేయాలి ? ఎలాంటి పూజలు నిర్వహించాలి ? తెలుసుకుందాం..



  • శాస్త్రాల ప్రకారం అమావాస్య శనివారం వచ్చిదంటే.. చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల.. చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది.
PAGES:
1   2   3   4   5   6   7


loading...