News and Entertainment

ఈ రోజు రాత్రికి ఆకాశం లో అద్భుతం... పొరపాటు జరిగితే భూగోళానికి భారీ ప్రమాదం

వినీలాకాశంలో జరిగే అద్భుతాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఆశ్చర్యానికే అద్భుతం లాంటి ఘటన ఈ రోజు ఆకాశంలో జరగబోతోంది. ఏమిటోనని ఆసక్తిగా ఉందా? అయితే మీకోసమే ఈ వార్త చదవండి... భూమికి అత్యంత సమీపం నుంచి ఓ ఆస్టెరాయిడ్ వెళ్లబోతోంది. ఎంత దగ్గరగా అంటే ఏమైనా తేడా జరిగితే బయపడేంత దగ్గరగా వెళ్లబోతోంది. భూమికి కేవలం 40,000(24,800మైళ్లు) కిలోమీటర్లు దూరం నుంచి మాత్రమే ఈ ఆస్టెరాయిడ్ తన ప్రయాణాన్ని కొనసాగించనుంది.
చంద్రుని కంటే 10 రెట్లు దూరం దగ్గరగా వస్తుందట. ఆస్టెరాయిడ్ సైజ్ కూడా చిన్నదేం కాదు 31 ( 10 మీటర్లు) అడుగుల పొడవైనది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:12గంటలకు ఈ అద్భుతం ఆవిషృతమవ్వనుంది. అంతేకాదు....
మరో ఆస్టెరాయిడ్ అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆస్టెరాయిడ్ శకలాలు భూమిపై పడే అవకాశం ఉందట. మరోవిశేషమేమిటంటే సెప్టెంబర్ 17న మరో భారీ ఆస్టెరాయిడ్ భూమికి దగ్గరగా రానుంది. కాకపోతే కొంచెం దూరంగా 50, 000 కిలోమీటర్ల దూరంగా వెళ్లనుందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఆస్టెరాయిడ్ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించనుందోదో చుద్దాం.
అందరికీ షేర్ చెయండి

loading...