News and Entertainment

తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు వేసాడు


తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు వేసాడు ఓ భర్త కలికాలం అంటే ఏంటో మనం ఒక్కపుడు కేవలం వినే వాళ్ళం కాని కలికాలం అంటే ఇప్పుడు రోజుకి ఒక్కసారి అయ్యిన చూస్తూ ఉన్నాం . మనం బాగా అభివృధి చెందాం అని అనుకోవాలో లేక రోజు రోజుకి నాశనం అయ్యిపోతున్నమో అర్ధం కాని పరిస్థితి కి మాత్రం వచ్చేసాం అని పూర్తి గా అర్ధం అవ్వుతుంది . మీరు నమ్మక పోతే నేను ఒక విషయం చెప్తా తన భార్యకి కడుపు రావట్లేదని పక్కింటి వాడి మీద కేసు వేసాడు ఓ భర్త ఇది నిజం కావాలంటే మీరే చదవండి అసలు ఏమి జరిగిందో . జర్మనీ లో తన భార్య కి గర్భం రాలేదు అని సౌపోలోస్‌ అనే భర్త పక్కింటి వాడి మీద కేసు పెట్టడం సంచలనం రేపింది. 

ఈ కేసు లో చాలా ట్విస్ట్ లూ కూడా ఉండడం విశేషం. సేఫ్టీ గేట్ కోర్టు విచారిస్తున్న ఈ వింత కేసులో తన భార్యను గర్భవతిని చేయడంలో విఫలమయ్యాడంటూ పక్కింటి 29 ఏళ్ల వ్యక్తిని కోర్టుకు లాగాడు. తన భార్య ని గర్భవతి ని చెయ్యడం కోసం 2500 డాలర్లు చెల్లించాను అని కానీ అతని వద్ద నుంచి ఎలాంటి ఫలితం రాలేదు అని కేసు వేసాడు. 

సౌపోలోస్‌ భార్య మాజీ బ్యూటీ క్వీన్‌, మోడల్‌. తనకు పిల్లలు పుట్టరని సౌపోలోస్‌కు డాక్టర్లు చెప్పారు. భార్య కి గర్భం రావడం కోసం పక్కింటి అతనితో ఒప్పందం కుదుర్చుకున్నాడు మనోడు. ఆరు నెలల్లో వారానికి మూడు రోజుల చొప్పున సెక్స్ లో కలవాలని మొత్తం డబ్భై రెండు ప్రయత్నాల్లో ఖచ్చితంగా గర్భవతిని చేయాలని కండిషన్ పెట్టాడు. డబ్బు తీసుకుని కూడా తన భార్య ని గర్భవతిని చెయ్యలేక పోయాడు అని కోపంగా కోర్టు ని ఆశ్రయించాడు.

సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ?
శృంగారం గురించి ఆశ్చర్యకర, ఆసక్తికర ఫ్యాక్ట్స్
ప్రపంచంలో శివలింగం కనిపించని ఏకైక శివాలయం ఇదొక్కటే
18 మంది స్త్రీలకు ఆపరేషన్ అని చెప్పి మత్తుమందు ఇచ్చి ఆ డాక్టర్ ఏం చేసాడంటే


loading...