News and Entertainment

ఏంటీ విగ్రహాలు..? ఇది క్రియేటివిటియా? కించపర్చడమా?


వినాయకుడు అనగానే…ఓ రూపం కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. జ్ఞానానికి చిహ్నమైన ఏనుగు తల….. సంతృప్తికి సూచకమైన భారీ కాయం.. చంద్రుడిపై కోపాన్ని తీర్చుకున్న విరిగిన కొమ్ము…..ఇలా గణపతి బప్పా అనగానే ఓ రూపం ఆటోమేటిక్ గా మనసులోకి వచ్చస్తుంది. అయితే క్రియేటివిటీ ఎక్కువైన మనవాళ్లు…విభిన్న రూపాల్లో వినాయకుని విగ్రహాలు దగ్గరుండి మరీ తయారు చేయించుకుంటున్నారు. ఈ ఫోటోలు చూశాక ..మీరే చెప్పండి దీనిని క్రియేటివిటీ అనాలా? లేక కించపర్చడం అనాలా?
కింద స్లైడ్ లో ఈ ఫోటోలు చూడండి


NEXT PHOTO
అందరికీ షేర్ చెయండి

loading...