News and Entertainment

షాకింగ్ : త‌ల్లుల‌ను గ‌దిలోకి పంపిస్తేనే యువ క్రికెట‌ర్ల‌కు అవ‌కాశం.!


ప్ర‌స్తుతం క్రికెట్ అభిమానుల‌ను ప‌ట్టి కుదిపేస్తున్న ఈ షాకింగ్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.యువ‌ క్రికెట‌ర్ల ఎంట్రీల‌పై జ‌రుగుతున్న నేరాల‌ను వెలుగులోకి తెచ్చే విధంగా లోధా క‌మిటీ కార్య‌ద‌ర్శి గోపాల్ శంక‌ర్ నారాయ‌న్ చేసిన ఆరోప‌ణ‌లు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. యువ క్రికెట‌ర్లు జ‌ట్టులోకి ఎంపిక‌వ్వాలంటే కేవ‌లం వారు మాత్ర‌మే క‌ష్ట‌ప‌డితే స‌రిపోదని వారితో పాటు వారి త‌ల్లులు కూడా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌నేది ఆయ‌న వాద‌న‌గా తెలుస్తుంది.

ఇదే విష‌యాన్ని బి.సి.సి.ఐ కార్య‌ద‌ర్శి అజ‌య్ షిర్కే , బోర్డ్ అధ్యక్షుడు అనురాగ్ ఠాకుర్‌కు ఆయ‌న మెయిల్ చేశారు. ఈ వాద‌న‌ల సారాంశం ఏంటంటే , యువ క్రికెట‌ర్లు జ‌ట్టులోకి తీసుకోవాలంటే సెల‌క్ట‌ర్స్ లైంగిక వాంఛ‌ల‌ను యువ క్రికెట‌ర్ల త‌ల్లలు తీర్చాల్సిందిగా కండిష‌న్స్ పెడుతున్నార‌ట‌. ఇంత‌టి ఘోరానికి పాల్పాడుతున్న సెల‌క్ట‌ర్స్ అరాచ‌కాల‌పై బి.సి.సి.ఐ ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌ని గోపాల్ శంక‌ర్ నారాయ‌న్ ప్ర‌శ్నించారు. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలే స‌మ‌స్య‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.క‌న్న త‌ల్లులు ప‌డ‌క‌గ‌దిలోకి వ‌స్తేనే కొడుకులకు క్రికెట్‌లోకి ఎంట్రీ అనే కండిష‌న్స్ ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
అందరికీ షేర్ చెయండి

loading...