News and Entertainment

తాగి సెక్స్ చేస్తే మ‌హిళ‌ల‌కు హెచ్ఐవీ వ‌స్తుందా?

 
మామూలుగానే ఆడ‌వాళ్ల‌కు శృంగారంలో కోర్కెలు చాలా ఎక్కువ‌గా ఉంటాయి. వీరు తాము సంతృప్తి ప‌డే వ‌ర‌కు త‌మ‌ను త‌మ శృంగార భాగ‌స్వామి సెక్స్ చేయాల‌ని కోరుకుంటార‌న్న అభిప్రాయం ఉంది. అయితే మద్యం తాగిన మహిళలు శృంగారంలో పాల్గొంటే బాగా రెచ్చిపోతార‌ట‌. ఆ టైంలో వారు తాము ఏ ప‌రిస్థితుల్లో ఉన్నారో కూడా మ‌ర్చిపోయి మ‌రీ రెచ్చిపోతార‌ట‌. తాజా అధ్యయనం ప్రకారం మద్యం తాగిన మహిళలు కండోమ్ లేకుండా అనురక్షిత లైంగిక చర్యలకు పాల్పడతారని తేలింది.

లైంగిక చర్యకు ముందు మహిళలు అధికంగా మద్యం తాగితే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని సిన్సిన్నటి యూనివర్శిటీ మెడికల్ కళశాల అసోసియెట్ ప్రొఫెసర్ జెన్నిఫర్ బ్రౌన్ చెప్పారు. కళాశాలల్లో చదువుతున్న 287 మంది యువతుల మద్యం అలవాట్లపై జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మద్యం తాగి అనురక్షిత లైంగిక చర్యలు చేపట్టడం వల్ల ఎక్కువ మంది హెచ్ఐవీ ఇన్పెక్షన్ల బారిన పడుతున్నారని వెల్లడైంది. మ‌ద్యం సేవిస్తే అది మెద‌డుపై ప్ర‌భావం చూపి వారు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌కుండా చేస్తుంద‌ని…దీంతో మ‌హిళ‌లు అనురక్షిత లైంగిక చర్యలకు దిగి, ప్రాణాంతక రోగాన్ని కొని తెచ్చుకుంటున్నారని ఈ అధ్యయనం వెల్లడించింది.

loading...