News and Entertainment

కేవలం 200 రూపాయలతో ౩౦౦ కోట్లు సంపాదించవచ్చు...!


కేవలం 200 రూపాయలతో ౩౦౦ కోట్లు సంపాదించవచ్చా ? ఎలా? ఏమి చేయాలి?. ఎకానిమికల్ నాలెడ్జ్ ఉండాలనుకుంటున్నారా? ఏ పని చేస్తే ఇలా సంపాదించవచ్చు అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చదవండి. 200 పెట్టు 300 కోట్లు కొల్లగొట్టు అంటున్నారు ఆర్థికవేత్తలు. వాళ్లు చెబుతున్నది సింపుల్ ఫార్ములా అదే పొదుపు మదుపు, ర్చులను అదుపులోకి తెచ్చుకుని పొదుపు మదుపు చేస్తే సంపద సృష్టించచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఆర్థిక అక్షరాస్యత చాలామందికి ఉంటే మగ్గర కేవలం కొద్దిమందికే ఈ అవగాహన ఉంటోంది.

ఇంతకి 200 రూపాయతో 300 కోట్లు ఎలా సంపాదించాలో ఆర్థికవేత్తలు ఇలా చెప్పారు
  • రోజుకు 200 రూపాయల చొప్పున 60 ఏళ్లు బ్యాంకులో వేస్తే, ఏటా 8 శాతం వడ్డీ చొప్పున 10 కోట్ల రూపాయలు వస్తుంది.
  • అదే ఇతరచోట్ల పెట్టుబడి పెట్టి 10 శాతం రాబడి సాధిస్తే 25 కోట్లు సంపాదించచ్చు.
  • 12 శాతం ఆదాయం సంపాదిస్తే 70 కోట్లు సంపాదించవచ్చు.
  • 15 శాతం ఇన్మ్ సంపాదిస్తే 300 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది.
  • చాలామంది 10 కోట్లు వచ్చే మార్గాలను ఎంచుకుంటారు. కొందరు మాత్రమే 300 కోట్లు సంపాదించగలరు. 
ఇంతకీ మీరు చాలామంది లో ఉంటారో లేక కొందరిలో ఉంటారో చూసుకొండి.