News and Entertainment

అక్కడ మగవారిలో మగతనం లేదట!

అక్కడ ఆడవారు శృంగార కోర్కెలతో రెచ్చి పోతున్నారట, వారి కోర్కెలు తీరక కొందరు పిచ్చి పట్టిన వారిగా మారుతున్నారట. వారి కోర్కెలు తీరక పోవడంతో వారి మర్మాంగాలకు ఆపరేషన్‌లు చేయించుకోవడం, ఇంకా వివిధ రకాల పద్దతులను వాడుతూ ఆడవారు కోర్కెలను తగ్గించుకుంటూ ఉన్నారట. ఇంతకు ఆ ప్రాంతం ఎక్కడుంది, వారి కథా కమీషు ఏంటా అని ఆలోచిస్తున్నారా.. మగతనం లేని మగారు ఉన్న ఆ దేశం ఈజిప్ట్‌. ఆ దేశంలో మగారి వల్ల ఆడవారు తృప్తి పొందడం లేదట. దాంతో వారు ఆపరేషన్‌లు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

తాజాగా ఒక ఎంపీ ఆడవారు కోర్కెలను అణచివేసుకునేందుకు ఆపరేషన్‌లు చేయించుకోవాలి అంటూ పిలుపును ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆడవారు కోర్కెలు తగ్గించుకునేందుకు లేదా పాక్షికంగా తగ్గించుకునేందుకు ఆపరేషన్‌లు చేయించుకునే వారు. అయితే 2008లో ఆపరేషన్‌లను బ్యాన్‌ చేస్తూ అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. అయినా కూడా ఆపరేషన్‌లు జరుగుతూనే ఉన్నాయి. అక్కడి ఎంపీ స్వయంగా ఆపరేషన్‌లు చేయించుకోండి అంటూ ఆడవారికి సలహా ఇచ్చాడు అంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జన్యు లోపం వల్లే అక్కడ మగవారు ఎక్కువగా మగతనం లేకుండా ఉంటున్నారు అని తెలుస్తోంది. మగవారు చాలా అధికంగా శృంగార ఉత్ప్రేరకాలను ఉపయోగిస్తుండటంతో ఆడవారికి ఆపరేషన్‌లు అవసరం అంటూ ఎంపీ అన్నాడు. ఎంపీ మాటలకు అక్కడ తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఆడవారు అక్కడ అసలైన మగవారి పొందుకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 
షేర్ చేయండి



loading...