News and Entertainment

2016 లో రాబోయే మెగా భూకంపం... దాదాపు 40 మిలియన్ ప్రజలు చనిపోవచ్చు...: శాస్త్రవేత్తల హెచ్చరిక (వీడియో)

డా. మేహ్రాన్ కేషే ఒక పేరు గాంచిన న్యూక్లియర్ సైoటిస్ట్, ఇతను లండన్ యూనివర్సిటీ లో న్యూక్లియర్ ఇంజనీరింగ్ చేసారు. ఇతనికి బెల్జియం లో నెదర్లాండ్స్ లో కేషే ఫౌండేషన్ కూడా నెలకొల్పారు. 
విషయంలోకి వస్తే గత సెప్టెంబర్ నెలలో ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో ఏంటంటే , మన భూబాగానికి భారీ భూకంపం ఉందని భవిష్యం చెప్పారు. అతను చెప్పిన దాని ప్రకారం ఏదో ఒక్క దేశానికే కాదు యావత్తు భూగోళంకి ఈ ముప్పు తప్పదు. అందులో మన దేశం ఉండొచ్చు ఉండకపోవచ్చు . అదృష్టం బాగుండాలి.
అతను చెప్పిన దాని ప్రకారం ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖచ్చితంగా విడిపోతాయ్. అనగా ఉత్తర అమెరికా కి దక్షిణ అమెరికాకి సంబంధాలు ఉండవు. ఈ భారీ భూకంపం వలన మెగా సునామీ లు దాదాపుగా 40 మిలియన్ జనాన్ని ఊడ్చేస్తాయని అంచనా. ఇతని అంచనా ప్రకారం ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా లో రాబోయే భూకంపం వలన 20 మిలియన్ జనం దారుణంగా చనిపోతారు.
ఇతను చాలా వివరంగా ఆ దేశపు పేర్లని కూడా తెలిపారు. అందులో చాల పెద్ద దేశాలే ఉన్నాయి. భూకంపం నార్త్ చైనా నుండి మొదలవుతుందని అతను తెలిపారు. చైనా లో ఇటీవల భూకంపం వచ్చి భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం మనకు తెలుసు. ఈ విషయం కూడా అతను చెప్పిన వాటిలో ఒకటి. అందరూ ఇలానే చెప్తారు అనుకోవటం పొరపాటు అని రుజువు చేసాడు.
ఆ తర్వాత తను చెప్పిన పట్టణాలు మెక్సికో మరియు మెక్సికన్ గల్ఫ్ దేశాలు , వీటికి పవర్ ఫుల్ సునామీలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి భారీ నష్టాలే, జపాన్ చైనా కి కూడా ఉంటాయని హెచ్చరించారు. కరీబియన్ దేశాలకు కూడా ఇందులో కొట్టుకుపోతాయని చెప్పారు.
నమ్మినా నమ్మకపోయిన కాలిపోర్నియా కి 99% భూకంపం ఉండొచ్చు అది కూడా 6.5 రీడింగ్ తో, దాని ప్రభావం 30 సంవత్సరాల వరకు ఉండొచ్చని వ్యక్తం చేసారు.మనం నమ్మినా నమ్మకపోయినా ఇటీవల జరిగిన సంఘటనలు, విపత్తులు ఈ శాస్త్రవేత్త చెప్పేది నమ్మాల్సివస్తుంది. మనకు విపత్తులు ఉన్నా లేకపోయినా మన స్నేహితులు బంధువులు ఆయా దేశాల్లో ఉండొచ్చు కదా ... జాగ్రత్త వహించమని చెప్దాం. ఈ వీడియో చూడగలరు.
అందరికీ షేర్ చెయండి 

loading...