News and Entertainment

ఇంట్లో బల్లి చనిపోయి కనిపించిందా..? అయితే


బల్లి (Lizard) లేదా తొండ (Garden Lizard) కనబడితే చాలు కొందరికి ఒళ్ళు జలదరించిపోతుంది. ఇంకొందరైతే అక్కడ ల్యాండ్ మైన్ ఉన్నట్టు తుర్రుమంటారు. అవి మనల్ని ఏమి చేయావు అని తెలిసినా.. ఏదో తెలియని భయం ఉంటుంది. తొండ సంగతి ఎలా ఉన్నా... బల్లి గురించి ఎక్కువగా పట్టించుకుంటారు మనుషులు. బల్లి అరిచిందని, పైన పడిందని, ఎదురు పడిందని... 


ఇలా రకరకాల అంశాలపై బల్లి శాస్త్రాన్ని రచించారు. ఇందులు బల్లి వల్ల కలిగే లాభనష్టాల గురించి తెలుసుకోవచ్చు. ఈ శాస్త్రం గురించి చాలా మందికి తెలీదు. అందుకే ఈ బల్లి శాస్త్రం నుండి ముఖ్యమైన అంశాలు మీ ముందుకు తెచ్చాం..!!

PAGES:
1   2   3   4   5   6  HOME

అందరికీ షేర్ చెయండి



loading...